Leopard Spotted near Shamshabad Airport | ఎయిర్ పోర్ట్ గోడ దూకిన చిరుతపులి | ABP Desam
ABP Desam
Updated at:
28 Apr 2024 10:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిరుత కలకలం రేపింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి శంషాబాద్ విమానాశ్రం ఏరియాలోకి ఓ చిరుత ప్రవేశించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకినట్లు అధికారులు గుర్తించారు.