Kumari Aunty Home Tour : లక్షల ఆస్తి, బెంజ్ కారు..వాస్తవాలేంటి..? | ABP Desam
Road side Food stall Videos ద్వారా Social Media లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న Kumari Aunty లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.? రోజుకు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని..ఆమెకో బెంజ్ కారు ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా.? కుమారి ఆంటీ ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుంది. లైఫ్ స్టైల్ ఏంటీ..Kumari Aunty Home Tour Video లో చూసేయండి.