Kumari Aunty Craze : మా వీధిలో ఆంటీ క్రేజ్ చూసి షాక్..! బెంజ్ కారు ఉందా అంటే..!? | ABP Desam
సోషల్ మీడియాలో ట్రోల్ అవటం ద్వారా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు హైదరాబాద్ లో ట్రెండింగ్ టాపిక్. చిన్న ఫుడ్ స్టాల్ తో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటూ ఆమెపై జరుగుతున్న నిజమేనా..అసలు కుమారి ఆంటీ వీధిలో ప్రజలు ఆమె గురించి ఏం చెబుతున్నారు. ఈ వీడియోలో చూసేయండి.