KTR Wishes Speaker Gaddam prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కేటీఆర్ ఫన్ | ABP Desam
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు శుభాంకాక్షలు తెలిపారు. అయితే స్పీకర్ కు విష్ చేస్తున్న టైమ్ లో ఛలోక్తులతో ఫన్ జనరేట్ చేశారు కేటీఆర్.