విజయదశమి సందర్భంగా తెలంగాణ భవన్ లో జరగనున్న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ కోసం కర్ణాటక నుంచి మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి బృందం హైదరాబాద్ కు చేరుకుంది.