KTR Reacts On Oscars For Naatu Naatu | RRR ఆస్కార్స్ గురించి మాట్లాడిన కేటీఆర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పిట్లాంలో... మంజీరా నాగమడుగు లిఫ్ట్ ప్రాజెక్టు పైలాన్ ప్రారంభోత్సవంలో BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అడుగుతున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.