KTR Prediction On 2024 Elections: 2024లో కేంద్రంలో సంకీర్ణం తప్పదన్న కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోచంపల్లిలో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో మూడోసారి అధికారం ఖాయమని, కేంద్రంలో సంకీర్ణం వస్తుందని, చక్రం తిప్పే స్థాయిలో మనం ఉండాలన్నారు.