KTR On Telangana Loksabha Elections 2024: తెలంగాణ గొంతు వినిపించాలంటే.. BRS వల్లే సాధ్యమన్న కేటీఆర్
ABP Desam
Updated at:
10 Apr 2024 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ రాజకీయ పార్టీగా ఎత్తుపల్లాలు సహజమేనని, ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇప్పుడు జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.