KTR on Telangana Development | మండు వేసవిలోనూ తెలంగాణలో జలకళ.. ఇది కేసీఆర్ పాలన | ABP Desam
Continues below advertisement
స్వరాష్ట్రం సాధించుకున్నాక... నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ గా మారిందిన మంత్రి కేటీఆర్ అన్నారు. ములుగు జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్... 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి ప్రయాణం గురించి వివరించారు. కాంగ్రెస్ చెప్పే మాటలు విని మోసపోవద్దని..వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ వెంట నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Continues below advertisement