KTR on Nepotisim Politics |ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ క్లియర్ చేయడం కంటే చాలా కష్టం | ABP Desam

వారసత్వం ఎంట్రీకి ఉపయోగపడుతోంది కానీ విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనని మంత్రి కేటీఆర్ అన్నారు. పంజాబ్ మొహాలీ ISBలో మాట్లాడిన కేటీఆర్... యూపీఎస్సీ పాస్ కావడం కంటే రాజకీయాలు కష్టమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola