KTR on Kakatiya Mega Textile Park |టెక్స్ టైల్ పార్కుతో వరంగల్ కు పూర్వవైభవం | ABP Desam
వరంగల్‌కు పూర్వవైభవం తెచ్చేందుకే కాకతీయ మెగా జౌళిపార్కు ఇక్కడ నెలకొల్పామని మంత్రి కేటీఆర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి కృషి వల్ల... దేశంలోనే పెద్ద టెక్స్ టైల్ పార్కు వరంగల్ లో ఏర్పాటైందన్నారు.