KTR on Congress Scams | కాంగ్రెస్ జలయజ్ఞం ప్రాజెక్టులపై కేటీఆర్ విమర్శలు | ABP Desam
మాజీ సీఎం కేసీఆర్ పై నీటి ప్రాజెక్టులు విషయంలో అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుతిందని అదే కాగ్ చెప్పిందంటూ మండిపడ్డారు.