KTR on CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు | ABP Desam
Continues below advertisement
KTR on CM Revanth Reddy |
కాంగ్రెస్ పార్టీ ముందే రేవంత్ రెడ్డిని సీఎంగా అభ్యర్ధిగా ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Continues below advertisement