KTR Emotional About Singer Sai Chand Death | పొద్దు పొద్దునే సాయిచంద్ మరణ వార్త వింటానని అనుకోలేదు

తెలంగాణ ఓ గొప్ప కళాకారుడ్ని కోల్పోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్.. సాయిచంద్ లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola