KTR Distributes the Podu Pattas |పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ మార్క్ స్పీచ్ | ABP Desam
మహబూబాబాద్ జిల్లాలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్..ఇక నుంచి వారి ఖాతాల్లోనూ రైతుబంధు పైసలు పడతాయని చెప్పారు. ఆ సందర్భంగా వైఎస్సార్ స్టైల్ లో టింగ్ టింగ్ టింగ్ అని అన్నారు