KTR vs CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాల ముందే విమర్శలు మొదలుపెట్టిన కేటీఆర్

Continues below advertisement

రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపే స్పీకర్ ను కూడా ఎన్నుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్... తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటిసారి డైరెక్ట్ అటాక్ కు దిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram