KTR vs CM Revanth Reddy: జర్నలిస్ట్ పై దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇటీవల జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.