KTR Commnets on Razakar Movie | రజాకార్ సినిమాపై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ | ABP Desam

తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించేందుకు రజాకార్ సినిమా తీశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాగా... రజాకార్ సినిమా కూడా బీజేపీ స్పాన్సర్ చేస్తున్న సినిమానే అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola