KTR Comments on Telnagana Congress | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్న కేటీఆర్ |
ABP Desam
Updated at:
03 Jan 2024 08:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKTR Comments on Telnagana Congress :
తెలంగాణ కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలను గెలిపించకపోతే దిల్లీలో తెలంగాణ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.