KTR comments on Telangana Congress | కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలపై కేటీఆర్ సెటైర్లు |
Continues below advertisement
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ, తాగునీటి కష్టాలు పక్కా గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీలు ఏమోగానీ.. ఏడాదికో ముఖ్యమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు.
Continues below advertisement