KTR Comments on Revanth Reddy | రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

కాళేశ్వరం కమిషన్ విచారణకు మరి కాసేట్లో మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట ఆయన హాజరుకానున్నారు. ఈ విచారణలో కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఎర్రబెల్లి ఫార్మ్ హౌస్ నుండి కేసీఆర్ భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చిన కేసీఆర్ మనవడు హిమాన్షు, కవిత, హరిష్ రావు, ప్రశాంత్ రెడ్డితోపాటు BRS పార్టీ శ్రేణులు భారీఎత్తున చేరుకున్నారు. 

ఫామ్‌హౌస్ నుంచి విచారణకు బయల్దేరిన కేసీఆర్‌కు పూలు జల్లి సాగనంపారు బీఆర్‌ఎస్ శ్రేణులు. ఆయన కాన్వాయ్ బయల్దేరినప్పటి నుంచి దారి పొడవున కొందరు కార్యకర్తలు కార్లు, టూవిలర్స్‌లో ఫాలో అయ్యారు. 

ముందుగా ఇంట్లో నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ అనంతరం విచారణకు బయల్దేరారు. కాసేపట్లో బీఆర్‌ఎక్కే భవన్‌కు చేరుకొని అక్కడ జరిగే విచారణకు హాజరవుతారు. ఈ విచారణ గదిలోకి 9 మంది నేతలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. హరీష్‌ రావు, కేవిత, ప్రశాంత్ రెడ్డి కూడా విచారణ టైంలో ఉంటారని తెలుస్తోంది.

 విచారణ తర్వాత కేసీఆర్‌ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విచారణ అనంతరం నందినగర్‌ వద్ద లంచ్‌ చేసి సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు చేరుకుంటారు.

 విచారణ తర్వాత కేసీఆర్‌ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విచారణ అనంతరం నందినగర్‌ వద్ద లంచ్‌ చేసి సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు చేరుకుంటారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola