KTR Comments on Rahul Gandhi | రాహుల్ గాంధీ మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనపై కేటీఆర్ పంచులు | ABP Desam
మేడిగడ్డ ప్రాజెక్ట్ పై ఎక్కుడ కుంగిందో కూడా తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ను తెలంగాణ పప్పు, రాహుల్ గాంధీని ఇండియా పప్పు అనేది గిందుకే నని అన్నారు.