KTR Comments on his Name : భద్రాద్రిని యాదాద్రిలా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్ | ABP Desam
Continues below advertisement
భద్రాద్రిపై ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారాన్ని కొనసాగిస్తే భద్రాద్రిని యాదాద్రిలా తీర్చుదిద్దుతామన్నారు.
Continues below advertisement