KTR birthday song: అదరగొడుతున్న 'కదిలే కదిలే యువ కెరటం కదిలే' సాంగ్
Continues below advertisement
జులై 24న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాటలు విడుదల చేశారు. ఇది కేటీఆర్ పై ఎమ్మెల్సీ రాజు విడుదల చేసిన సాంగ్.. చూడండి.
Continues below advertisement