KTR On CM Revanth Reddy: ఎన్నికలు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.... శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే... ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యే నాయకుల్లో మొదటి వ్యక్తి... రేవంత్ రెడ్డే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.