KTR About Kaleshwaram Project | తెలంగాణ వాటర్ ప్లానింగ్ గురించి.. America లో సూపర్ స్పీచ్ | ABP
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మరోవైపు మిషన్ భగీరథను పూర్తి చేయడం ద్వారా దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా తెలంగాణ నీటి పాఠాలు చెప్పిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు