KTR about Hindi Language | తమిళనాడులో హిందీ భాష పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ మినీ ఇండియా లాంటిది. ఉత్తర్ భారత్ లోని వారు ఇక్కడ ఈజీగా హిందీలో మాట్లాడుతారు. చెన్నై వంటి ప్రాంతాల్లో అలా ఉండదని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
Continues below advertisement