KPHB Car Accident : బైక్ ను ఢీకొట్టిన కారు..ప్రమాదంలో వ్యక్తి మృతి | DNN | ABP Desam
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారుతో భీభత్సం సృష్టించాడు. వేగంగా వచ్చి కారుతో బైక్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు.