Korutla Deepthi Case | దీప్తి హత్య కేసులో చెల్లెలు, ఆమె ప్రియుడే హంతకులు | ABP Desam
జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈకేసులో ప్రధాన నిందితులు చందన, ఆమె ప్రియుడేనని తేల్చారు. శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.