Konda Surekha vs Revuri Prakash Reddy | వైరల్ గా మారిన మంత్రి కొండా సురేఖ, MLA రేవూరి ఆడియో కాల్|ABP
పరకాల కాంగ్రెస్ లో వర్గ పోరు మరోసారి భగ్గుమంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండాసురేఖ మధ్య రడం భరత్ అనే కాంగ్రెస్ నాయకుడి విషయంలో వాగ్వాదం జరిగింది. ఫోన్లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ లీక్ కాగా సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.