Konda Surekha Interview: టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడిన నాటకం ప్రజలకు అర్థమైపోయింది.!
మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందన్న ప్రచారం అవాస్తవమని, కాంగ్రెస్ చాలా ముందు ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ అంటున్నారు. కేటీఆర్ పై తీవ్ర విమర్శలకు దిగారు.