Konda Murali warning to Congress leaders | నా కాళ్లు పట్టుకుంటే వాళ్లు ఎమ్మెల్యే అయ్యారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెవరంగల్ లోని పోచమ్మ మైదానం కూడలిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరయ్యారు. ఈ వేడుకలో కొండా మురళి సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇజ్జత్ ఉంటే రాజీనామాలు చేయాలని సవాల్ చేసారు కొండా మురళి. 2023 ఎన్నికల సమయంలో కొండ మురళీ కళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేగా గెలిపించాలని బ్రతిమలాడి గెలిపోయాలని కోరాడని కొండా మురళి అన్నారు. పరకాలకు కొండ మురళీ కూతురు కొండా సుస్మితా పాటిల్ వస్తుందని కొండా మురళీ అన్నారు. ఇక రంగంలోకి దిగుతుందని నెలలో వారం రోజులు పరకాల నియోజకవర్గంలో తిరుగుతుందని కొండా చెప్పారు. గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా దంపతుల పంచాయతీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ లో పదవులు అనుభవించి ఆపార్టీ ను భ్రష్టు పట్టించి చంద్రబాబు ఒడగొట్టారని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.