Khammam Sanitation worker dies | ట్యాంక్‌ శుభ్రం చేయడానికి వెళ్లి చనిపోయాడు | ABP Desam

Continues below advertisement

ఖమ్మంలో వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ దాని నుంచి నీరు సరపరా అయ్యే పైప్‌లో పడి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ట్యాంక్‌ నుంచి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లో ప్రమాదవశాత్తు అతను పడిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ చేయడంతో మృతదేహం లభ్యమైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram