Khammam MLC Elections : ఖమ్మం ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుతో ఫేస్ 2 ఫేస్
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో ఉన్న ఎంపీలు, ఎంపీటీసుల, కౌన్సిలర్లతోనూ ప్రత్యక్షంగా మాట్లాడానన్న ఆయన...ప్రభుత్వ విధానాల వల్ల వామపక్షాల మద్దతు తమకే ఉంటుందని నమ్ముతున్నామన్నారు. సంఖ్యాపరంగా బలం లేకున్నా అత్యధిక ఓట్లు సాధిస్తామని నమ్ముతున్నామన్నారు.