Khammam Kamma Sangham : ఖమ్మం జిల్లా కమ్మసంఘం అధ్యక్షుడిపై దాడి | DNN | ABP Desam
ఖమ్మం కమ్మజన మహాసంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్నేని రామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే దాడికి పాల్పడింది మంత్రి పువ్వాడ అనుచరులేనంటూ బీజేపీ నాయకులు విమర్శులు చేస్తున్నారు. కమ్మసంఘం ఎన్నికల్లో మంత్రి పువ్వాడ ప్యానల్ పై గెలిచిన ఎర్నేని విజయాన్ని ఓర్వలేకనే మనుషులతో మంత్రి దాడి చేయించారంటూ ఆరోపించారు.