Khammam రేషన్ బియ్యం చూసి భయపడుతున్న లబ్ధిదారులు | ABP Desam
Continues below advertisement
చూడటానికి ఆ ప్లాస్టిక్ బియ్యంలానే ఉంటున్నాయి.. లబ్ధిదారులు అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ గగ్గోలు పెడుతుండగా.. అధికారులు మాత్రం fortified బియ్యం అంటున్నారు.. ఇదే గందరగోళం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది.
Continues below advertisement