Khairatabad Congress MLA Candidate Vijaya Reddy : విష్ణును కాంగ్రెస్ నుంచి పంపేసింది విజయారెడ్డేనా.?
పీజేఆర్ వారసురాలిగా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు విజయారెడ్డి. మరి పీజేఆర్ కి మరో వారసుడైన విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ ను ఎందుకు వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి దానం నాగేందర్ అవినీతి పై విజయారెడ్డి చేస్తున్న ఆరోపణలు ఏంటీ..ఈ ఇంటర్వ్యూలో చూసేయండి.