Keslpaur Nagoba Jathara : ఆదివాసీల సంస్కృతికి అద్దంపడుతూ నాగోబా జాతర | ABP Desam
Continues below advertisement
ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర సంబురం మొదలైంది. మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజను నిర్వహించటంతో మొదలైన జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, గిరిజనుల పాలిట ఇలవేల్పు దర్శం కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన నాగోబా జాతరపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ.
Continues below advertisement