KCR vs Revanth Reddy : Telangana Election 2023 లో సీట్ల విషయంలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ | ABP Desam
తెలంగాణ ఎన్నికల్లో సీట్లు సాధించే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ కు 20సీట్లు కూడా రావని సీఎం కేసీఆర్ అంటుంటే..80సీట్ల కంటే ఒక్కటి తగ్గినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రేవంత్ సవాల్ విసురుతున్నారు.