KCR Assembly: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్, స్పీకర్ ఛాంబర్ లో కార్యక్రమం
ABP Desam
Updated at:
01 Feb 2024 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగజ్వేల్ ఎమ్మెల్యేగా ( Gajwel MLA ) బీఆర్ఎస్ ( BRS ) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( KCR ) ప్రమాణం చేశారు. ఇందుకోసం ఇవాళ అసెంబ్లీ ( Telangana Assembly ) కి చేరుకున్నారు. చేతికర్రతో కేసీఆర్ కనపడ్డారు.