KCR Surgery At Yashodha Hospital | ఆసుపత్రి నుంచి వీడియో విడుదల చేసిన కేసీఆర్ |ABP Desam

KCR Surgery At Yashodha Hospital  : అభిమానులందరికి దండం పెడతా- తనను చూడటానికి యశోద ఆసుపత్రికి ఎవరూ రావొద్దంటూ మాజీ సీఎం కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. ఇన్ ఫెక్షన్ వచ్చే సమస్యలున్నాయని-తన ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola