KCR Speech on Palamuru Rangareedy Project |కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులకు కౌంటర్
ఎన్నో ఏళ్ల పాలమూరు కలను సాకరం చేయడానికి నేను వస్తుంటే..నన్నెందుకు అడ్డుకుంటారని కేసీఆర్ ప్రశ్నించారు. తన కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.