KCR Polam Bata | కేసీఆర్ ధైర్యంతో సర్కార్ పై పోరాటం చేస్తామంటున్న రైతులు | ABP Desam
Continues below advertisement
KCR Polam Bata | కరీంనగర్ జిల్లా ముక్దంపూర్ గ్రామంలో నష్టపోయిన పంట పొలాలను మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. సర్కార్ నుంచి పరిహారం అందే వరకు పోరాటం చేద్దామని కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారు. ఐతే.. కేసీఆర్ భరోసాపై ఆ రైతులు ఏమంటున్నారో మీరే వినండి..!
Continues below advertisement