KCR Operation Success : యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు ఆపరేషన్ సక్సెస్ | ABP Desam

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ విజయవంతమైంది. బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు తుంటివిభాగం విరగగా..దాన్ని యశోద ఆసుపత్రి వైద్యులు రీప్లేస్ చేశారు. కేసీఆర్ కు నాలుగు నుంచి ఆరువారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola