KCR Meeting With Governor Tamilisai | గవర్నర్ కు సచివాలయం మెుత్తం తిప్పి చూపించిన కేసీఆర్ |ABP Desam
Continues below advertisement
సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోంది. ఐతే.. ఇది మెున్నటి వరకే ప్రస్తుతం సీన్ మారింది. గవర్నర్ -సీఎంలు ఒకరినొకరు ఆప్యాయంగా పలుకురించుకుంటున్నారు.
Continues below advertisement