KCR Leg Injury Hospital Visuals : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేసీఆర్ | ABP Desam
Continues below advertisement
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ చేయాలని వైద్యులు సూచించగా ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Continues below advertisement