KCR Leg Fracture : తుంటి విరిగి ఆసుపత్రిలో చేరిన కేసీఆర్..హెల్త్ బులిటెన్ విడుదల | ABP Desam
Continues below advertisement
మాజీ సీఎం కేసీఆర్ ఆయన నివాసంలో జారిపడటంతో తీవ్రగాయమైంది. తెల్లవారుజాము బాత్రూంలో కేసీఆర్ జారిపడగా..కుటుంబసభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
Continues below advertisement