KCR About Free Electricity | రైతులకు ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందన | ABP
Continues below advertisement
రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు అనేవి పథకాలు కావు.. అవి ప్రభుత్వాల బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Continues below advertisement