Viral Video | Teacher Sings Lullaby For Kid: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం
ABP Desam
Updated at:
17 May 2023 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీచర్ ట్రైనింగ్ కోర్స్ తరగతుల్లో భాగంగా... వచ్చిన అభ్యర్థులకు కరీంనగర్ లో శిక్షణ ఇస్తున్నారు. ఆ క్లాస్ కు వచ్చిన ఓ స్టూడెంట్ 3 నెలల పాపతో వచ్చారు. ఆ పాపను నిద్రపుచ్చడానికి కోర్స్ టీచర్ లక్ష్మీనాచారి చక్కగా జోలపాట పాడారు.