Dalita Bandhu Scheme: దళిత బంధు పథకం ప్రారంభోత్సవంలో ఆట పాటలతో దుమ్మురేపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. దళిత బంధు పథకం కోసం ప్రత్యేకంగా రాసిన పాటలు పాడుతూ... వాటికి అనుకుంగా కాలు కదిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola